MCX SX launches Telugu website
ఎంసిఎక్స్ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎంసిఎక్స్—ఎస్ఎక్స్) దిగుమతిదారులు, ఎగుమతిదారులు, పెట్టుబడిదారులు, కార్పోరేషన్లు మరియు బ్యాంకులు వారి ద్రవ్య ప్రమాదావకాశాలను తక్కవ ధరలో మరియు గొప్యత పారదర్శకతతో మరియు భద్రతతో హెడ్జ్ చేయుటకు వీలు కల్పిస్తుంది. పెద్ద సంఖ్యలే బ్యాంకులు, కార్పోరేటే మరియు బ్రోకరేజ్ హౌస్లు వారి ట్రేడింగు సభ్యులుగా, ఉండడం వలన ఎంసిఎక్స్—ఎస్ఎక్స్ ఆశించిన ప్రమాణాలలో లిక్విడిటీ మరియు డెప్తును అన్ని వర్గాలు వాడకందార్లకు ఎక్కువగా అందజేస్తుంది. ఇంకా, ఎంసిఎక్స్—ఎస్ఎక్స్ అన్ని వ్యవహారాలకు పూచీకర్తగా ఉంటూ ప్రతీవాది వలన కలుగు ఇబ్బందుల నుండి తొలగిస్తు అన్ని వ్యవహారాలకు భద్రతను కలిపిస్తుంది. పెద్ద వాడకందార్లకే కాకుండా, ఎంసిఎక్స్—ఎస్ఎక్స్ చిన్న మరియు మధ్య తరహా వ్యాపారస్థులకు (ఎస్ఎంఈ లకు) మరియు భారతీయ నివాసులకు, ద్రవ్య మార్పిడి మార్కెట్ ను అందుబాటులోకి తెస్తూ ఇదివరకంతగా లభించని ధరనిర్ణయించే సామర్థ్యానికి పెంపొందించి ప్రయోజనము చేకూరుస్తుంది.
No comments:
Post a Comment